Venu Gopala Swami Temple in Edunuthula Telangana
Venu Gopala Swami Temple in Edunuthula Telangana ఏడునూతుల చరిత్ర వివరాలు …. వేణు గోపాల స్వామి దేవాలయంలో ప్రతి సంవత్సం ఇక్కడ ఉన్న ఆండాళ్ (గోదాదేవి ) కి ధనుర్మాసము లో గోదాదేవి కి నెల రోజుల వ్రతం చేయబడును కళ్యాణం కానీ యువతులు ఈ వ్రతం చేస్తారు . ఇక్కడ ప్రతి సంవత్సరం గ్రామస్థుల సహకారం తో రుక్మిణి సత్యభామ వేణు గోపాల స్వామికి ఉత్స్తవాలు జరుగుతాయి ఇక్కడ వేణు గోపాల స్వామి దేవాలయం దక్షిణ ధ్వరం ధ్వారా భక్తులకు దర్శనం ఇస్తారు ఏడునూతుల 1000 సంవత్సరాల పూర్వం మంచి నీటి సమస్యలు రావటం తో వేణు గోపాల స్వామి వారు గ్రామం లోని ఇద్దరు అక్కాచెలెళ్లకు కలలో కనిపించి మీరు చెరువు వద్ద మంచి నీటి బావి మీరు మాత్రమే తొవ్వగలరు అని చెప్పటం తో అప్పుడు వారు పెధ్ద రాతిపలకల తో ఏడూ కొలల బావి తొవ్వి రాతి తో నిర్మిచారు అప్పటి నుండి గ్రామం లో నీటి సమస్య తీరడం తో ఏడుబావుల గ్రామంగా పిలువా బడుచు కాలక్రమేణా ‘ ఏడునూతుల ‘ గా మారిపోయినది ….. ఏడునూతుల బావి వీడియో లు చూడగలరు
Venu Gopala Swami Temple in Edunuthula Telangana
Venu Gopala Swami Temple in Edunuthula Telangana
- Edunuthula Total Population- 3269
- Edunuthula Total No of Houses- 824
- Edunuthula Female Population %- 50.3 % ( 1645)
- Edunuthula Total Literacy rate %- 48.7 % ( 1591)
- Edunuthula Female Literacy rate- 19.5 % ( 638)
- Edunuthula Scheduled Tribes Population %- 4.2 % ( 137)
- Edunuthula Scheduled Caste Population %- 21.6 % ( 706)
- Edunuthula Working Population %- 59.3 %
- Edunuthula Child(0 -6) Population by 2018- 358
- Edunuthula Girl Child(0 -6) Population % by 2018- 52.7 % ( 238)
- Edunuthula Kirana Shops -10
How TO Reach Edunuthula
By Road
Warangal is the Nearest Town to Edunuthula.
Warangal is 72 km from Edunuthula.
Route 1
- Warangal to
- wardhana pet Mandal To
- Nanchari Madur Village To
- Authapuram Village To
- Rangapuram Village To
- Kodakandla X Road To
- Narsingapuram to Edunuthula
Route 1
- Hanamkonda to
- Station Ghanpur to
- Palakurthi Temple Village To
- Edunuthla Village
Edunuthula Near By Rail Station
- Warangal Railway Station 70 km
- Station Ghanpur Railway Station 37 Km
- Jangaon Railway Station 50 km
Near Cities
- Jangaon 44 KM near
- Suryapet 52 KM near
- Warangal 65 KM near
- Bhongir 70 KM near
Near By Mandal
- Thorrur 30 km
- Kodakandla 8 KM near
- Thirumalagiri 15 KM near
- Palakurthi 12 KM near
- Devaruppula 26 KM near
No comments
Post a Comment